Chola MS General Insurance - Chola Insurance Deatils Tiruvuru

 

Chola MS General Insurance - Chola Insurance Details Tiruvuru


అందరికీ నమస్కారం, ఈ రోజు నేను ఒక కొత్త మరియు ఉత్తమమైన విషయాన్ని తెలియజెయ్యడానికి ఎంతో ఆనందంగా ఉన్నాను. మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్త్రలలొ ప్రజలకు ఆర్థిక ఒత్తిడిని నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ Chola Insurance సంస్థలు ఏర్పాటు చేశారు.


chola insurance  chola ms  cholamandalam insurance  chola ms general insurance  cholamandalam ms general insurance  chola ms insurance  chola ms e policy

ఇప్పటికీ వీటి ద్వారా అనేక మంది లబ్ది పొందుకుంటున్నారు, తిరువూరు లో మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికి ఈ ఇన్సూరెన్స్  బ్రాంచ్ చాలా సహాయపడుతుంది.

ఇక ఆలస్యం లేకుండ టాపిక్ లోకి వెళ్దాం, ముఖ్యంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకునెది ఏమిటంటే Chola MS General Insurance And Chola Insurance Details Tiruvuru.


Motor Insurance ( మోటార్ ఇన్సూరెన్స్ )


మోటార్ ఇన్సూరెన్స్ లో ముఖ్యంగా ద్విచక్ర వాహనం, నాలుగు చక్రాల వాహనం అలాగె వాణిజ్య వాహనం కావచ్చు ఏదైనా ప్రమాదంలో లేదా ఏదైనా నష్టం జరిగితే ఈ మోటార్ ఇన్సూరెన్స్ భీమా ఉపయోగపడుతుంది. ప్రతి వాహనదారుని కోసం భారత ప్రభుత్వం థర్డ్ పార్టీ మోటార్ భీమాను తక్షణమే అందిస్తుంది. దీని వలన మీ వాహనానికి ఏ ప్రమాదం సంభవించిన థర్డ్ పార్టీ మీ యొక్క బాధ్యతలు తగ్గిస్తుంది.

ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి వాహనదారునికి మోటార్ భీమా చాలా అవసరం మీకు ఏదైనా ప్రమాదం లేదా నష్టం జరిగినప్పుడు మీకున్న ఆర్థిక బాద్యతలను తగ్గిస్తుంది.


chola insurance  chola ms  cholamandalam insurance  chola ms general insurance  cholamandalam ms general insurance  chola ms insurance  chola ms e policy


మోటార్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి తిరువూరు లో చోళ ఇన్సూరెన్స్ వారికి ఫోన్ చేసినచో వారే మీ ఇంటికి వస్తారు లేదా మీరే స్వయంగా తిరువూరు లో వున్న చోళ ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళి సంప్రదించవచ్చు.

మోటార్ ఇన్సూరెన్స్ లో భాగంగా ముఖ్యంగా ఉపయోగపడె వాహనాలు:

• ద్విచక్ర వాహనం

• ఆటో

• ట్రాక్టర్

• కార్

• టాటా ఎసియి

• లారీ

• ట్రక్ ఆటో/టాక్సీ


chola insurance  chola ms  cholamandalam insurance  chola ms general insurance  cholamandalam ms general insurance  chola ms insurance  chola ms e policy
తిరువూరు చోళ ఇన్సూరెన్స్ వర్క్స్

Private Car Insurance ( ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ )


ఈ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కార్ వున్న ప్రతి ఓనర్ కి చాలా అవసరం ఎందుకనగా ఏదైనా ప్రమాదం గానీ నష్టం జరిగితే అప్పుడు కార్ ఓనర్ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ భీమా ఉపయోగపడుతుంది. మీ యొక్క కారు సామర్ధ్యం, తయారి సంవత్సరం, రిజిష్టర్ అయిన రాష్ట్రం మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ప్రీమియం ఇస్తారు.

Commercial Vehicle Insurance ( వాణిజ్య వాహన ఇన్సూరెన్స్ )


ఈ ప్లాన్ లో ప్రైవేట్ రంగానికి ఉపయోగించని వాహనాలు అన్నీ వర్తిస్తాయి. ఇందులో కూడా ప్రీమియం అనేది వాహనం యొక్క సామర్థ్యం, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇస్తారు.

Required Documents ( కావలసిన పత్రాలు )


• ఆర్.సి కాపీ

• వాహనం యొక్క ప్రస్తుత ఫొటోస్

• మునుపటి ఇన్సూరెన్స్ కాపీ




Health Insurance ( హెల్త్ ఇన్సూరెన్స్ )


ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాముఖ్యమైన విషయం ఎందుకనగా ఎవరికైనా ఆరోగ్యం బాగుండక హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తే ఎంతో కర్చవుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని చోళ ఇన్సూరెన్స్ మంచి భీమాని అందిస్తుంది. ఈ భిమాలొ హాస్పిటల్ కావలిసిన ఖర్చులు అలాగే ప్రత్యేకమైన ఆఫర్స్ లభిస్తాయి.

ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కుటుంబ మొత్తం మీద తీసుకున్నచొ కుటుంబంలో ఎవరూ హాస్పిటల్ పాలైన అందరికి సెక్యూరిటీ కలిగిస్తుంది. ఒకవేళ కుటుంబంలో 25 సంవత్సరాలు పై బడి ఉంటె వారికి ప్రత్యేకంగా ఇవ్వండం జరుగుతుంది.

Flexi Health


chola insurance  chola ms  cholamandalam insurance  chola ms general insurance  cholamandalam ms general insurance  chola ms insurance  chola ms e policy

ఫ్లెక్సీ హెల్త్ అనేది పల్లెటూరు మరియు పట్టణ ప్రజలందరికి అనువైన భీమా. ఇది ఒక ఉత్తమమైన లేదా సౌకర్యవంతమైన నష్ట హరిహర ఆరోగ్య కవరేజ్. భీమా మొత్తాన్ని మీ సొంతం చేసుకోవాలంటే పాలసీ యొక్క కాలం అలాగే ప్రీమియం చెల్లింపు విధనాన్ని  ఎంచుకొవాలి.

Arogya Sanjeevani Policy, Chola MS


ఈ ఆరోగ్య సంజీవని భీమా అనేది హాస్పిటల్ లో మీ పిల్లలని, భార్యని మరియు తల్లిదండ్రులని ఆరోగ్య కవరేజ్ గా సహాయం చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్కరైనా పాలసీ ని తీసుకోవచ్చు లేదా మీ బంధువులతొ కలిపి కూడా పొందవచ్చు.

Chola Healthline


chola insurance  chola ms  cholamandalam insurance  chola ms general insurance  cholamandalam ms general insurance  chola ms insurance  chola ms e policy

ఈ యొక్క భీమా లో కూడా మీ యొక్క పిల్లలకి, కుటుంబంలో ఉన్న అందరికి ఆరోగ్య కవరేజ్ లభిస్తుంది. దీనిలో కూడా పాలసీని ఎంచుకునె వారు ఒక్కరిగా పొందవచ్చు లేదా మీ యొక్క బంధువులతొ పొందవచ్చు.

Benefits Of Insurance ( భీమా ప్రయోజనాలు )


• అనువైన ప్రీమియం చెల్లింపు

• 141 రోజుల సెక్యూరిటీ సౌకర్యం

• నగదు రహిత సౌకర్యం

• ఫ్రీ సర్వీస్

• ఉచిత చోళ ఇన్సూరెన్స్ టీమ్ సహాయం

Highlights Of Tiruvuru Chola Insurance 


తిరువూరు లో వున్న చోళ ఇన్సూరెన్స్ నుంచి అనేక మంది ఇలా మోటార్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ఉన్నారు. తిరువూరు లో ఇది ఏకైక ఉత్తమమైన ఇన్సూరెన్స్ ఆఫీసు. ఈ ఆఫీసు లో అనేక మంది ఉద్యోగులు పనిచెస్తున్నారు కొంతమంది  టీమ్ లీడర్స్ గా అలాగే కొంతమంది ఏజెంట్స్ గా చేస్తున్నారు.

• ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్స్, ఆఫర్స్, గిఫ్ట్స్ మరియు మరిన్ని లాభాలు ఉంటాయి.

• తిరువూరు లో ఉన్న చోళ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం కోసం 96669 99538 [ పి. రవి గారు ] కాల్ లేదా ‌వాట్సప్ చేయగలరు.

• ఏజెంట్ గా చేయుటకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, తగిన జీతం కూడా ఇస్తారు.



Conclusion:


Chola MS General Insurance And Chola Insurance Deatils Tiruvuru అనే ఈ ఆర్టికల్ మీకు మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే క్రింద కామెంట్ లో అడగండి సమాధానాలూ ఇస్తాం.


chola insurance  chola ms  cholamandalam insurance  chola ms general insurance  cholamandalam ms general insurance  chola ms insurance  chola ms e policy